డంపింగ్ యార్డ్ ను శాశ్వతంగా ఎత్తివేయాలి. సిపిఐ
నేటి సత్యం జవహర్ నగర్ జులై 22 డంపింగ్ యార్డును శాశ్వతంగ ఎత్తివేయాలి / సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.... -- పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన నేతలు. --జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్. ప్రజల ఆరోగ్య భద్రతాను, జీవన మనుగడను ద్రుష్టిలో పెట్టుకొని, జవహర్ నగర్ డంపింగ్ పరిసర ప్రాంతాల ప్రజల సంపూర్ణ విముక్తికై,...