అసైన్డ్ భూములకు పూర్తి హక్కును కల్పించాలి బాల నరసింహ
నేటి సత్యం హైదరాబాద్ జూలై 22 అసైన్డ్ భూములకు పూర్తి భూమి హక్కును కల్పించాలి. సామాజిక న్యాయం కోసం జూలై 27 జరిగే ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎం. బాల నరసింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్:తెలంగాణలో పేదలకు, ముఖ్యంగా దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు పూర్తి భూమి హక్కును ప్రభుత్వం వెంటనే కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. బాల నరసింహ డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి...