డెంగి టీకా బ్రహ్మాస్త్రం.. క్యూ డేంగా..
నేటి సత్యం హైదరాబాద్ జూలై 22 డెంగీపై బ్రహ్మాస్త్రం క్యుడెంగా.. అందుబాటులోకి వ్యాధి నివారణ టీకా... ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్న 'డెంగీ' మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. డెంగీ నివారణకు దేశంలోనే తొలిసారి ఒక టీకా అందుబాటులోకి రాబోతోంది. జపాన్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా అభివృద్ధి చేసిన 'క్యుడెంగా' వ్యాక్సిన్ (టీకా)ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని తకేడా బయోఫార్మాసూటికల్స్...