Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైడ్రా నుండి భూములను కాపాడేందుకు ఆర్మీ ని రంగంలోకి దించాలి.

హైడ్రా నుండి భూములను కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దించాలి తరచూ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆర్మీ బ్యారక్‌లో ఉంచడానికి కూడా వెనకాడబోము వివాదాస్పద భూముల్లో హైడ్రా అక్రమ చొరబాటుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్–మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య కొనసాగుతున్న వివాదం రెండుసార్లు ప్రభుత్వం ఓడిపోయినా, మూడోసారి సంస్థ యజమానులపై...

Read Full Article

Share with friends