Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 2:04 pm Editor : Admin

ఆగస్టు 6 నుండి 14 వరకు సిపిఐ పాదయాత్ర..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఆగస్టు 6 నుండి 14 వరకు సిపిఐ పాదయాత్రలు, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ పోస్టర్ ను ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో విడుదల చేసిన సిపిఐ నాయకులు.

ఎడమ నుండి పేర్లు :: భాగం హేమంతరావు, కలవేన శంకర్, పశ్య పద్మ, కే రామకృష్ణ, కూనంనేని సాంబశివరావు, బాలకిషన్, తక్కల్లపల్లి శ్రీనివాసరావు, వి ఎస్ బోస్, ఈటి నరసింహ.