Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

యువకుడు మృతి..!

నేటి సత్యం తెలకపల్లి జూలై 24 పురుగుల మందు తాగి యువకుడు మృతి తెలకపల్లి మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి చెందిన అతినారపు. శ్రీకాంత్, వయసు 22 అనే యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై ఎం రమేష్ తెలిపారు. గత కొంతకాలంగా మృతుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులతో చెప్పగా వారు నిరాకరించడంతో అదే విషయం మనసులో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం అందాజా 2 గంటలకు ఇంట్లో నుండి...

Read Full Article

Share with friends