Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫిట్నెస్ లేని బస్సులు పిల్లల ప్రాణాలతో చెలగాటం

నేటి సత్యం జిల్లేడు చౌదరిగుడా జులై 25 ఫిట్నెస్ లేని బస్సులు నడిపి విద్యార్థుల చావుకు కారణమైతున్న అభ్యాస్ విద్యాపీఠం ప్రైవేటు స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి బుద్ధుల జంగయ్య జిల్లేడు చౌదరిగుడా మండల కేంద్రంలో అభ్యాస్ విద్యాపీఠం ప్రైవేటు స్కూల్ యజమాన్య నిర్లక్ష్యం వల్ల ఎల్కేజీ విద్యార్థి దుర్మరణం పాలయిందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జిల్లేడు చౌదరిగుడా మండల ఇన్చార్జి బుద్ధుల జంగయ్య సిపిఐ మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ మండల సహాయ కార్యదర్శి...

Read Full Article

Share with friends