Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థి యువజనుల పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నేటి సత్యం శేర్లింగంపల్లి జులై 25 విద్యార్థి–యువజనుల పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా – ప్రజాస్వామ్యం గెలిచింది – టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు సాగించిన నిరంతర పోరాటాల విజయమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పేర్కొన్నారు. నీట్ వ్యవహారంలో జరిగిన అవకతవకలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న అక్రమాలు, కేంద్ర ప్రభుత్వ...

Read Full Article

Share with friends