Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 2:22 pm Editor : Admin

కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం సి జె పి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం-సీజేపీ

మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది-సీజేపీ

మంగళవారంలోపు లిఖితపూర్వక హామీ ఇస్తామన్నారు-CJP

మా ప్రధాన డిమాండ్‌ నెరవేరింది

ధర్మేంద్ర రాజీనామా మా మొదటి గెలుపు-సీజేపీ

విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుంది

భవిష్యత్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు-CJP

త్వరలో ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు-CJP

దేశవ్యాప్తంగా విద్యార్థులపై కేసులుఎత్తేస్తాం-నడ్డా

నిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాం-నడ్డా