Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం సి జె పి

కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం-సీజేపీ మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది-సీజేపీ మంగళవారంలోపు లిఖితపూర్వక హామీ ఇస్తామన్నారు-CJP మా ప్రధాన డిమాండ్‌ నెరవేరింది ధర్మేంద్ర రాజీనామా మా మొదటి గెలుపు-సీజేపీ విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుంది భవిష్యత్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు-CJP త్వరలో ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు-CJP దేశవ్యాప్తంగా విద్యార్థులపై కేసులుఎత్తేస్తాం-నడ్డా నిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాం-నడ్డా

Read Full Article

Share with friends