Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

70 టీ షర్ట్లు అందించిన సమ్మయ్య గౌడ్

నేటి సత్యం జులై 26 యాదవ సోదరులకు అడిగిన వెంటనే 70 టీ-షర్ట్స్ అందించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ బీరప్ప కురుమ యువజన సంఘము యువకులకు సమ్మి గౌడ్ ఫౌండేషన్ చేయూత తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉప్పరపల్లి గ్రామంలోని శ్రీ బీరప్ప స్వామి దేవస్థానంలో బీరప్ప కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఉప్పరపల్లి బీరప్ప కురుమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు...

Read Full Article

Share with friends