నడి రోడ్డు పై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓ ఎమ్ ఆర్ షీట్లు
నేటి సత్యం హైదరాబాద్ జూలై 27 నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు బయటపడిన టీజీపీఎస్సీ పరిపాలన వైఫల్యం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై శివరాంపల్లి నుంచి అరంఘర్ అండర్‌పాస్ వరకు కుప్పలుగా పడ్డ ఓఎంఆర్ షీట్లు 2018లో వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లుగా గుర్తింపు అభ్యర్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్లు, పేపర్ కోడ్, ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండడంతో వాటిని సేకరిస్తూ ఫొటోలు తీసిన వాహనదారులు విషయం తెలుసుకొని అక్కడికి...