Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కంగనా రానౌత్ వాక్యలను ఖండిస్తున్న సిపిఐ నారాయణ

ప్రదర్శనకారుల మనోభావాలను దెబ్బతీసిన తన గత “బొద్దింకలు (Cockroach)” వ్యాఖ్యల విషయంలో గౌరవ న్యాయమూర్తి ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు సానుకూలంగా స్పందించడం అభినందనీయం. చేసిన వ్యాఖ్యల వల్ల కలిగిన బాధను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే వైఖరి న్యాయవ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, జెన్-జెడ్ యువత మరియు మహిళలను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయమైనవి కావు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో...

Read Full Article

Share with friends