ఆగస్టు 10న దేశవ్యాప్త జైలు బరో…
నేటి సత్యం న్యూఢిల్లీ జులై 30 ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ ఉద్యమం భూపంపిణి, ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆక్రమణలు ఉపాధి హామీ రక్షణకై దేశ వ్యాప్తంగా ఆందోళనలు 2027 ఫిబ్రవరి 7–10 తేదీల్లో బెంగళూరులో AIAWU 11వ అఖిల భారత మహాసభ పిడిఎస్ కోటా పెంచాలి – గోడౌన్లకు మార్చ్‌లు *క్యూబా కు బి వెంకట్, చంద్రన్* *గ్రామాల నుంచి దేశవ్యాప్తంగా మిలిటెంట్ ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం* *aiawu జాతీయ కౌన్సిల్...