వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నేటి సత్యం హైదరాబాద్ జూలై 30 వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీలు, బస్తీలు, చెరువుల పరిసర ప్రాంతాలు, వాగులు, నాలాల సమీపంలో నీరు నిలిచే ప్రమాదం...