Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్

క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జూలై 31(నేటి సత్యం ప్రతినిధి) వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు...

Read Full Article

Share with friends