ఐదు రోజులు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ ఎక్కడ?
నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు ఒకటి ఐదు రోజులు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ ఆగ్రహం బాలయ్య ఆచూకీని వెంటనే కనుగొనాలి: టి. రామకృష్ణ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయిన బాలయ్య ఆచూకీ ఐదు రోజులు గడుస్తున్నా లభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. బాలయ్య నాలాలో పడిపోయి ఐదు రోజులు అవుతున్నా...