పాఠశాలను ఆకస్మిక తనిఖీ..
బొప్పేల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ. తెలకపల్లి ఆగస్టు 1 నేటి సత్యం. మండల పరిధిలోని బొప్పెల్లి ప్రా ప్రాథమికోన్నత పాఠశాలను మండల విద్యాశాఖాధికారి విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శివప్రసాద్ తో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరు ,ఏడు తరగతులలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు 72 మంది విద్యార్థులకు గాను 48 మంది ఉపస్థితి అయినారని విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. మధ్యాహ్న భోజనం...