Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇసుక తరలిస్తున్న బులేరా సీజ్..

నేటి సత్యం గన్నేరువరం ఆగస్టు 3 అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనం సీజ్  కేసు నమోదు : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గన్నేరువరం సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం రేణిగుంట వాగు నుండి సిద్దిపేటకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని, గన్నేరువరం...

Read Full Article

Share with friends