Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 3 ఇతర పార్టీల పై వ్యతిరేకత.. బీఆర్ఎస్‌లోకి వలసలు *రోజురోజుకూ పుంజుకుంటున్న గులాబీ పార్టీ బలం* *కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మాదాపూర్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మదనాచారి* *మాధవరం కృష్ణారావు గారి ప్రోద్బలంతో బొబ్బ నవత రెడ్డి సహకారం తో,శ్రీనివాస్ గౌడ్,రాయల కార్తిక్ సమక్షంలో మాదాపూర్ డివిజన్ లో చేరికలు* నియోజకవర్గంలో ఇతర పార్టీలు పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా బలం పెరుగుతోంది....

Read Full Article

Share with friends