పోయిన 4.50 లక్షల విలువైన బంగారు గొలుసు అప్పగింత
పోగొట్టుకున్న రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి బాధితురాలికి అప్పగించిన కాజీపేట పోలీసులు నేటి సత్యం ఆగస్టు 3 ప్రతినిధి కొమిరే యాకయ్య కాజీపేట వరంగల్ హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసన్ కృష్ణస్వామి కుమార్తె శ్రీమతి మృదుల శ్రీనివాసన్, ఎన్‌ఐటీ వరంగల్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఐదో సంవత్సరం చదువుతున్నారు. ఆమెకు చెందిన సుమారు మూడు తులాల బంగారు గొలుసు ఆర్‌ఈసీ ప్రాంగణంలో పోయినట్లు కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే సీఐ/ఎస్‌హెచ్‌వో శ్రీ...