కేటీఆర్ ను కలిసిన నాయకులు..
నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 4 కేటీఆర్ గారిని కలిసిన కల్వకోల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారిని కలిసిన కల్వకోల్ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ *బంట్రోత్ శ్రీనివాస్* గారు ప్రతిపక్ష పార్టీ నుండి గెలిచిన సర్పంచులపై *ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరును, కేటీఆర్ గారికి వివరంగా తెలియజేసిన సర్పంచ్ శ్రీనివాస్ గారు* అధికారులు తీరు మారకపోతే కచ్చితంగా సమాధానం చెబుతామని, తెలియజేస్తున్నాం 420 అబద్దపు...