ప్రజాల కూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వండి
నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 4 ప్రభుత్వ భూములను అమ్మడం కాదు.. ప్రజా అవసరాలకు వినియోగించాలి హైడ్రా స్వాధీనం చేసుకున్న 2,665 ఎకరాల్లో నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించాలి ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ హెచ్చరిక హైదరాబాద్‌లో హైడ్రా స్వాధీనం చేసుకున్న సుమారు 2,665 ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించాలని సబ్‌కమిటీ నిర్ణయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ భూములు...