ఆస్పత్రి ప్రారంభానికి సన్నాహాలు..
నేటి సత్యం కామారెడ్డి ఆగస్టు5 ఆసుపత్రిలో శస్త్రచికిత్స లు ప్రారంభించడానికి సన్నాహాలు బాన్సువాడ పట్టణంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రి ఉమ్మడి జిల్లా లోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఆసుపత్రి గతంలో ఈ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో సైతం అనేక అవార్డులు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి అలాంటిది గత కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన వల్ల కొంత డ్యామేజ్ ఏర్పడిందని స్థానిక ప్రజలు అంటున్నారు కారణాలు ఏమైనాప్పటికీ ప్రస్తుతం ఆస్పత్రికి రావాలంటే ముఖ్యంగా...