Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మోడీ శకం ముగియ బొతుంది.

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 6 నియంతలను గద్దె దించిన చరిత్ర ప్రజలది. మోడీ ఉడుత ఊపులకు ఈతరం యువత భయపడదు. మోడీ శకం ముగియబోతుంది. నేపాల్ ,బంగ్లాదేశ్ ,శ్రీలంక పరిస్థితులు భారత పాలకులకు రానున్నాయి. ఈటీ నరసింహ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆగస్టు 6 నుండి 14 వరకు జరిగే పాదయాత్రల ర్యాలీని ఈటి నరసింహ...

Read Full Article

Share with friends