సబ్ ప్లాన్ రిజర్వేషన్లు సంక్షేమ పథకాలపై సమీక్ష సూచన
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం-అభివృద్ధిపై మాదాపూర్ సీఎంసీ లో సమీక్ష సమావేశం -సబ్‌ప్లాన్, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు కీలక సూచనలు -చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శేరిలింగంపల్లి, ఆగస్టు 6 ( నేటి సత్యం): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్, అన్ని జోన్ల కమిషనర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, మౌలిక సదుపాయాల...