బిజెపి ప్రజా వ్యతిరేక పాలన.
బిజెపి ప్రజా వ్యతిరేక పాలన నిరసించండి సిపిఐ తెలకపల్లి మండల కార్యదర్శి వేనేపల్లి రవీందర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్ర భుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వేనేపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. శనివారం బాద్ రావు జరూరి హై మార్పు కావాలి అనే కరపత్రాలను వాల్పోస్టర్లను ఆయన గట్టు రాయిపాకులల్లో ఆవిష్కరించారు....