Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 1:55 pm Editor : Admin

సందీప్ సుల్తానీయను కోర్టుకు తెచ్చిన పోలీసులు

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు

కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు

ఈరోజు ఉదయం సందీప్ సుల్తానియాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు

కంటోన్మెంట్ బోర్డుకు కొన్ని నిధులు విడుదల చేశామని, మిగతా నిధులు పలు విడతల్లో విడుదల చేస్తామని కోర్టుకు తెలిపిన సందీప్ సుల్తానియా

ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు