Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సందీప్ సుల్తానీయను కోర్టుకు తెచ్చిన పోలీసులు

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు ఈరోజు ఉదయం సందీప్ సుల్తానియాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు కంటోన్మెంట్ బోర్డుకు కొన్ని నిధులు విడుదల చేశామని, మిగతా నిధులు పలు విడతల్లో విడుదల చేస్తామని కోర్టుకు తెలిపిన సందీప్ సుల్తానియా ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి...

Read Full Article

Share with friends