Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం సిఎంసి కమిషనర్ సృజన

నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 7 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..ప్రతి వార్డులో క్షేత్రస్థాయిలో ప్రత్యేక తనిఖీలు, సమీక్షలు పారిశుధ్యం, ఆహార భద్రత, ట్రాఫిక్, బాలల సంక్షేమం, మిస్సింగ్ చిల్డ్రన్‌పై ప్రత్యేక దృష్టి* -అధికారులకు కార్యాచరణ ఆదేశాలు..సిఎంసి కమిషనర్ సృజన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, ఆహార భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, బాలల...

Read Full Article

Share with friends