Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ముఖ్యమైన పండుగల్లో బోనాల పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల్లో అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ‘బోనం’ అనే పదానికి భోజనం లేదా నైవేద్యం అనే అర్థం ఉంది. మహిళలు కొత్త కుండలో అన్నం, పాలు, బెల్లం, పెరుగు, పసుపు, కుంకుమతో పాటు ఇతర నైవేద్యాలను సిద్ధం చేసి, దానిని తలపై పెట్టుకుని...

Read Full Article

Share with friends