కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి జన్మదిన వేడుకలు
నేటి సత్యం కొల్లాపూర్ ఆగస్టు 10 కొల్లాపూర్ లో ఘనం గా మంత్రి జూపల్లి జన్మదిన వేడుకలు.... (యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్ శాసనసభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను సోమవారం రోజు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృష్ణారావు అభిమానులు ఘనం గా నిర్వహించుకున్నారు. ఈ సందర్భం గా కొల్లాపూర్ పట్టణం లోని శ్రీవాణి విద్యా...