విద్యార్థులపై లాఠీచార్జ్ వాటర్ కెనాల్ ప్రయోగం.!
జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్, వాటర్ కెనాన్‌ల ప్రయోగం ఆగస్టు 10, 2026, నేటి సత్యం విద్యార్థులను బిజెపి రెచ్చగొడుతోందన్న జార్ఖండ్ ప్రభుత్వం రాంచీ : జార్ఖండ్‌లో నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. జార్ఖండ్‌లో నియామక పరీక్షలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది యువత సోమవారం అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులు బారికేడ్లను దాటుకుని...