Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యను పూర్తిగా ప్రభుత్వమే అందించాలి

నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ ఐ ఎస్ ఫ్)91వ ఆవిర్భావ దినోత్సవాన్ని శేర్లింగంపల్లి మండల ఆధ్వర్యంలో కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ 91 వ వార్షికోత్సవ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ శేర్లింగంపల్లి మండల అధ్యక్షుడు టి.నితీష్,కార్యదర్శి ధర్మ తేజ జెండా ఆవిష్కరించడం జరిగింది… అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ కోసం...

Read Full Article

Share with friends