ఆగస్టు 17 నుండి సిపిఐ ప్రజా చైతన్య యాత్ర
నేటి సత్యం / శంషాబాద్ / ఆగస్టు 13 సిపిఐ రంగారెడ్డి జిల్లా.ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య . భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ శ్రేణులకు ప్రజలకు...