Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రికార్డు అసిస్టెంట్ ఎక్కడ..?

నేటి సత్యం/ పరవాడ/ ఆగస్టు 13 రికార్డ్ అసిస్టెంట్ ఎక్కడ? స్వీపర్ గణేష్‌కు ‘రికార్డుల బాధ్యత’ ఎప్పుడొచ్చింది? పరవాడ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల మధ్య ఆసక్తికర చర్చ పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ వ్యవహారం ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. “రికార్డ్ అసిస్టెంట్ కనిపించడంలేదు… కానీ రికార్డుల దగ్గర మాత్రం ఎవరో కనిపిస్తున్నారు!” అంటూ ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించుకుంటున్నారు. ప్రజల్లో వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం, గతంలో స్వీపర్/కంటింజెంట్ సిబ్బందిగా...

Read Full Article

Share with friends