NMG సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
నేటి సత్యం/ హఫీస్ పెట్ / ఆగస్టు 15 హఫీజ్ పేట్ డివిజన్ యువ నాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు వారి సతీమణి సింధు గారితో కలిసి ప్రజయ్ సీటీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారియొక్క NMG సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ప్రజయ్ సీటీ పార్క్ లో నిర్వహిస్తున్న బాడ్మింటన్ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు