Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సి ఆర్ ఫౌండేషన్ లో 80వ స్వాతంత్ర వేడుకలలో డాక్టర్ కే నారాయణ.

నేటి సత్యం/ హైదరాబాద్/ ఆగస్టు 15 హైదరాబాద్ కొండాపూర్ లోని సి ఆర్ ఫౌండేషన్లో భారత 80 వ స్వాతంత్య్ర దినోత్సవం నేటి ఉదయం ఘనంగా జరిగింది .  జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న డాక్టర్ కె నారాయణ 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ లో త్రివర్ణ పతాకాన్ని సి ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే నారాయణ ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ స్వాతంత్రం ఎన్నో సంవత్సరాల పోరాటం, అనేక త్యాగాల...

Read Full Article

Share with friends