Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశ స్వాతంత్రం కోసం గణనీయమైన పోరాటం కమ్యూనిస్టులది.

నేటి సత్యం / హైదరాబాద్ / ఆగస్టు 15 దేశ స్వాతంత్ర పోరాటం, దేశాభివృద్దిలో కమ్యూనిస్టులది ఘననీయమైన పాత్ర  పల్లా వెంకటరెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో, అనంతరం దేశాభివృద్ధిలో కమ్యూనిస్టులది ఘననీయమైన పాత్ర అని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశ రక్షణ, రాజ్యాంగ పరిరక్షణతో పాటు సమసమాజ నిర్మాణం కోసం అదే దృఢనిశ్చయంతో పనిచేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులుగా మనపై ఉందన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు...

Read Full Article

Share with friends