రంగారెడ్డి జిల్లాలో సిపిఐ బస్సు యాత్ర
నేటి సత్యం/ ఆగస్టు 16 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీలను అమలు చేయాలి *ఆగస్టు 17 నుంచి 21 వరకు సిపిఐ బస్సు యాత్ర* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రంగారెడ్డి జిల్లా డిమాండ్ చేసింది. ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఆగస్టు 17 నుంచి 21 వరకు సిపిఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఆగస్టు 17 నుండి 21 వరకు నిర్వహిస్తున్నట్లు...