ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ బస్సు యాత్ర..
నేటి సత్యం/ రంగారెడ్డి/ ఆగస్టు 17 మోడీ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. సెప్టెంబర్ ఒకటో తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి... రైతులు, యువత, విద్యార్థులు, కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం చేవెళ్లలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులర్పించి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం సీపీఐ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బహుజన మేధావి, సామాజిక...