Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

22ఏ తో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించం ..

నేటి సత్యం/ శేర్లింగంపల్లి / ఆగస్టు 18 22ఏ జాబితాతో ప్రజల్లో భయాందోళన *ప్రజల ఆస్తుల్లో అంగుళం కూడా ఆటంకం కలగకూడదు* *టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* 22ఏ జాబితా పేరుతో ప్రజల ఆస్తులపై నెలకొన్న అనిశ్చితి, భయాందోళనలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ప్రజలు తమ కష్టార్జిత సొమ్ముతో కొనుగోలు చేసుకుని, చట్టబద్ధంగా అనుభవిస్తున్న భూములు, ఇళ్లపై 22ఏ...

Read Full Article

Share with friends