కుప్పకూలిన భవనం ఇద్దరు కార్మికులు మృతి..?
నేటి సత్యం // శేరిలింగంపల్లి// ఆగస్టు 22 అంజయ్యనగర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం! కాలనీవాసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదా? టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు *-నాలాను ఆనుకుని 50 గజాలలో భారీ నిర్మాణం.. లంచాల ఆరోపణలపై సమగ్ర విచారణకు డిమాండ్* *-ఇద్దరు మృతి, రమణారెడ్డి అనే వ్యక్తికి గాయాలు, చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు* శేరిలింగంపల్లి, ఆగస్టు 22 ( నేటి సత్యం): గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనతో స్థానికులలో...