Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చక్కెర ధర వింటే చెక్కరో స్తుంది …?

శ్రావణ మాసం లో కొండెక్కిన" చక్కెర."... చేదేక్కుతున్న"బెల్లం""" (యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్, ఆగస్టు 24, నేటి సత్యం. శ్రావణమాసం అంటే నే పెండ్లి ల్లు, శుభకార్యాలు ఇబ్బడి ముంబడిగా జరిగే మాసం. అయితే శుభకార్యాలు జరిగే ఇలాంటి శ్రావణ మాసం లో తీపి వంటలు చేసుకు తినాలనుకునే జిహ్వ చాపరుల కు చక్కెర ధర కొండెక్కి చేదు ఎక్కడము తో రోజురోజుకు పెరుగుతున్న చక్కెర ధరలను చూసి పిండి వంటలు చేయించుకోవడానికి అన్న మసాలా కూరగాయల...

Read Full Article

Share with friends