మున్సిపల్ కార్మికుల జీతాలు తగ్గిస్తే ఉద్యమం చేస్తాం
నేటి సత్యం / జగిత్యాల/ ఆగస్టు 24 మున్సిపల్ కార్మికులకు వేతనాలు తగ్గిస్తే మరో ఉద్యమం సృష్టిస్తాం *తెలంగాణ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి హెచ్చరిక* తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఈరోజు జగిత్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్న మహేష్ ఆధ్వర్యంలో కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం...