భయపెడుతున్న నిత్యవసర వస్తువుల ధరలు..
వామ్మో..వంటగది నేటి సత్యం August 24, 2026 కొండెక్కిన నిత్యవసరవస్తువుల ధరలు అంటకాగుతున్న వంటనూనెలు..చేదెక్కిన చెక్కెర..భారీగా పెరిగిన బియ్యం, ఉప్పు, పప్పుల ధరలు భయపెడుతున్న ఆహార ద్రవ్యోల్బణం..దిద్దుబాటు చర్యల్లో మోడీ సర్కార్ వైఫల్యం కేంద్రం వంటగదిలో ధరల మంటను పెంచింది. దాదాపు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు అంటకాగుతున్నాయి. చక్కెర చేదెక్కింది. బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మరోవైపు డీజిల్, పెట్రోల్ రేట్లు...