ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి నరగిరి
నేటి సత్యం /శంషాబాద్ /ఆగస్టు 28 శంషాబాద్ మండల కేంద్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల గోడపత్రిక విడుదల* రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సెప్టెంబర్ 6.7.8 తేదీలలో కరీంనగర్ పట్టణంలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటియుసి మహాసభల వాల్ పోస్టర్ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా *భవన నిర్మాణ అదర్ కన్స్ట్రక్షన్ సంగం రాష్ట్ర నాయకులు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నర్రగిరి పాల్గొన్నారు*. శంషాబాద్ మండల ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి...