బదలావ్ జరూరి హై మార్పు కావాలి..
నేటి సత్యం /నగర్ కర్నూల్ /ఆగస్టు 30 బడ్లవు జరూరి హై *మార్పు కావాలి అంటూ చలో ఢిల్లీ కార్యక్రమానికి చారాలి వెళ్లిన నేతలు సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ వెల్లడి దేశంలో అమలవుతున్న ప్రజాస్వామిక విధానాలను ప్రతిఘటిస్తూ ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం సిపిఐ ఇచ్చిన పిలుపురి మార్పు కావాలి అని దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన సిపిఐ సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది పిలుపులో భాగంగా నాగర్ కర్నూల్...