ఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలి
ఫైనాన్స్ వేధింపులతో యువకుడు బలి కామారెడ్డి ఆగస్టు 30 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బస్వాయి పల్లి గ్రామంలో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఫైనాన్స్ వేధింపుల వల్ల యువకుడు బలి అయ్యాడు.పిట్లం విఠల్ అనే యువకుడు నూతనంగా ఇల్లు నిర్మించు కోవడంతో అప్పుల పాలయ్యాడు.ఇంటి పైన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో రుణం తీసుకున్నాడు.కూలి పని చేస్తూ ఫైనాన్స్ డబ్బులు కడుతుండగా కొన్ని ఈఎంఐ లు సకాలంలో చెల్లించలేకపోయాడు .ఈఎంఐ లు...