పిజెఆర్ స్టేడియంలో క్రీడల దినోత్సవం
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడ్డ క్రీడదినోత్సవ వేడుకలు. మియాపూర్ సర్కిల్,ఆగస్టు 30 నేటి సత్యం ప్రతినిధి గ్రేస్ మేరీ చందానగర్ పిజెఆర్ స్టేడియంలో రాష్ర్ట హాకీ సంఘం ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హాకీ దిగ్గజం మేజర్ జ్ఞాన్ చంద్ చిత్రపటానికి పలువురు క్రీడ కోచ్ లు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. దేశ క్రీడల్లో తన దైన ముద్ర వేసి తన హాకీ స్టిక్ ద్వారా ప్రపంచ పటంలో మన...